తెలుగు ఎడిషన్ · 8 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
చెన్నై ఓఎంఆర్‌పై భారీ సింక్‌హోల్.. గుంతలో పడి బోల్తాపడ్డ కారుయూపీలోని జ్ఞానేష్ కుమార్ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను పెంపుతిరుపతి జిల్లా: రైల్వేకోడూరులోఅనంతపురం జిల్లా: కంబదూరు చెక్‌పోస్టు కాలనీలో ఒక్కసారిగా పేలిన ట్రాన్స్‌ఫార్మర్.సెక్రటేరియట్ వద్ద చలో లోక్ భవన్ సెగ.. నగరంలో ట్రాఫిక్ మళ్లింపులుఅంబేద్కర్ కోనసీమ జిల్లా... మామిడికుదురు (మం)భారత్‌లో స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణ!అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల OPTపై ట్రంప్ సర్కార్ పిడుగు.. భారీ ఫీజుల ప్రతిపాదనచెన్నై ఓఎంఆర్‌పై భారీ సింక్‌హోల్.. గుంతలో పడి బోల్తాపడ్డ కారుయూపీలోని జ్ఞానేష్ కుమార్ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను పెంపుతిరుపతి జిల్లా: రైల్వేకోడూరులోఅనంతపురం జిల్లా: కంబదూరు చెక్‌పోస్టు కాలనీలో ఒక్కసారిగా పేలిన ట్రాన్స్‌ఫార్మర్.సెక్రటేరియట్ వద్ద చలో లోక్ భవన్ సెగ.. నగరంలో ట్రాఫిక్ మళ్లింపులుఅంబేద్కర్ కోనసీమ జిల్లా... మామిడికుదురు (మం)భారత్‌లో స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణ!అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల OPTపై ట్రంప్ సర్కార్ పిడుగు.. భారీ ఫీజుల ప్రతిపాదన
వాతావరణం
📅 తేదీ వారీగా

అనంతపురం జిల్లా: కంబదూరు చెక్‌పోస్టు కాలనీలో ఒక్కసారిగా పేలిన ట్రాన్స్‌ఫార్మర్.

ప్రత్యేక కథనంజాతీయం
అనంతపురం జిల్లా: కంబదూరు చెక్‌పోస్టు కాలనీలో ఒక్కసారిగా పేలిన ట్రాన్స్‌ఫార్మర్.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

భారీ శబ్దంతో ట్రాన్స్‌ఫార్మర్ పేలి ఎగసిపడిన మంటలు.

తెగిన విద్యుత్‌ వైర్లు రోడ్డుపై పడటంతో వాహనదారులకు ఇబ్బందులు.

ఘటనతో భయాందోళనకు గురైన కాలనీ వాసులు.

ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పేలడంతో కాలనీలోని ఫ్యాన్లు, టీవీలు, నీటి మోటార్లు దెబ్బతిన్నాయంటున్న స్థానికులు

పాత ట్రాన్స్‌ఫార్మర్ల వల్లే తరచూ సమస్యలు వస్తున్నాయని గ్రామస్తుల ఆరోపణ.

విద్యుత్ అధికారులు వెంటనే పాత ట్రాన్స్‌ఫార్మర్‌ తొలగించి కొత్తది ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు