అంబేద్కర్ కోనసీమ జిల్లా... మామిడికుదురు (మం)

బి.దొడ్డవరం మద్యలంకలో విదేశీ పక్షుల వేట
ఓపెన్‌బిల్ స్టార్క్ పక్షులను వేటాడి మార్కెట్‌లో విక్రయిస్తున్న వేటగాళ్లు
పక్షులను వేటాడుతున్న వారిని గుర్తించిన స్థానికుడు కుడిపూడి శ్రీనివాస్.
అఖిల్ చికెన్ సెంటర్ యజమానితో పాటు మరో ముగ్గురు పక్షుల వేటకు వచ్చి సుమారుగా 150 ఒకసారి వేటాడి పట్టుకెళ్ళినట్లు పోలీసుల సమాచారం ఇచ్చిన స్థానికుడు.
శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అటవీ అధికారులు.
వేటగాళ్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన అటవీ అధికారులు
ఐరోపా ఖండం నుంచి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి బి.దొడ్డవరం మద్యలంకకు చేరుకుంటున్న ఓపెన్‌బిల్ స్టార్క్‌లు
సంతానోత్పత్తి కోసం వచ్చే విదేశీ పక్షులను వేటాడటంపై స్థానికుల ఆగ్రహం
అరుదైన వలస పక్షుల సంరక్షణపై అధికారుల చర్యలు తీసుకోవాలని డిమాండ్.
పక్షులను వేటాడి విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి





