రష్యా ప్లేగు ల్యాబ్‌లో అనుమానాస్పద మృతి.. రంగంలోకి డబ్ల్యూహెచ్‌ఓ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్లేగు రీసెర్చ్ ల్యాబ్ కార్మికుడు మృతి..
కారణం తెలియని న్యుమోనియాతో చనిపోవడంతో వివరాలు కోరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)..
మరణానికి కారణాలు, క్వారంటైన్ చర్యలు, మరో ఉద్యోగి అనారోగ్యంపై ఆరా..
ఇర్కుట్స్క్‌లో రెండో మరణం సంభవించిందన్న వార్తలను కొట్టిపారేసిన రష్యా అధికారులు..
దేశంలో ప్లేగు కేసులు లేవని, ఎలాంటి అంటువ్యాధి ముప్పు లేదని రష్యా సర్కార్ స్పష్టం..
ల్యాబ్‌లో ఎలాంటి ఎమర్జెన్సీ లేదని తనిఖీల్లో తేలినట్లు వెల్లడి..
ల్యాబ్ కార్మికుడి మరణంపై అంతర్జాతీయంగా ఆందోళన





