పశ్చిమ ఆసియాను మార్చేసిన యుద్ధం.. అక్టోబర్ 7 నాటి హమాస్ దాడికి మూడేళ్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడికి మూడేళ్లు పూర్తయ్యాయి..
ఈ దాడితో ఇజ్రాయెల్, గాజా సహా పశ్చిమ ఆసియా ముఖచిత్రమే పూర్తిగా మారిపోయింది..
మరోవైపు క్షిపణులు, డ్రోన్ల ఉత్పత్తిని పునర్నిర్మించే విషయంలో ఇరాన్ తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటోంది..
శత్రువును ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు..





