సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు విచారణ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సీఈసీ, ఈసీల నియామక చట్టాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపిన తీర్పును రీకాల్ చేయాలని దాఖలైన పిటిషన్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు.
పాలసీ రేట్లను పెంచుతూ నిర్ణయం ప్రకటించిన ఆర్బీఐ.
వృద్ధి, ద్రవ్యోల్బణం అంచనాలను పెంచిన రిజర్వ్ బ్యాంక్.





