పాలమూరు సీతాఫలాలపై ఎల్‌నినో ఎఫెక్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పాలమూరు సీతాఫలాలపై కూడా ఎల్‌నినో ఎఫెక్ట్ పడింది. వర్షాలు లేకపోవడంతో ఎక్కడా కస్టర్డ్ ఆపిల్ కనిపించడం లేదు. గతంలో పాలమూరు నుంచి విదేశాలకు ఈ పండ్లు ఎగుమతి అయ్యేవి. కానీ ఈసారి కనీసం పూత లేదు, కాయలు కూడా లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు.
ఎల్‌నినో దెబ్బకు విలవిలలాడుతున్న పాడి పరిశ్రమ
ఎల్‌నినో దెబ్బకు పాడి పరిశ్రమ విలవిలలాడుతోంది. పెరుగుతున్న ఎండల తీవ్రతతో పశువులకు గొంతువాపు, జబ్బవాపు వ్యాధులు సోకుతున్నాయి. దీంతో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. మూగజీవాలను కాపాడుకోలేక పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.





