ఫుజిఫిల్మ్ ఇండియా ప్రచారకర్తగా రష్మిక మందన్న

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఫుజిఫిల్మ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా నటి రష్మిక మందన్న నియమితులయ్యారు.
సంస్థకు చెందిన ఇమేజింగ్ సొల్యూషన్స్ పోర్ట్‌ఫోలియోకు ఆమె ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు.
ఈ మేరకు ఫుజిఫిల్మ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.





