మదనపల్లి టమోటాపైనా ఎల్నినో దెబ్బ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉష్ణోగ్రతల ప్రభావంతో టమోటాకు తెగుళ్లు సోకుతున్నాయి. ఎల్నినో దెబ్బకు దిగుబడి తగ్గి మదనపల్లి మార్కెట్‌కు సప్లై పడిపోయింది. మార్కెట్లో ధర ఉన్నప్పటికీ.. కాయలు లేకపోవడంతో రైతాంగానికి ఎలాంటి లాభం చేకూరడం లేదు. పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





