తెలుగు ఎడిషన్ · 8 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
పాలమూరు సీతాఫలాలపై ఎల్‌నినో ఎఫెక్ట్దుబాయ్‌లో మారిన షేర్డ్ హౌసింగ్ రూల్స్.. కుటుంబాలతో కలిసి బ్యాచిలర్స్ ఉండటంపై బ్యాన్ఫుజిఫిల్మ్ ఇండియా ప్రచారకర్తగా రష్మిక మందన్నమదనపల్లి టమోటాపైనా ఎల్నినో దెబ్బనాగార్జునసాగర్‌లో గణనీయంగా తగ్గుతున్న నీరుచీరకట్టుతోనే పరుగు పందెం.. హోమ్‌గార్డ్ టెస్టులో కవిత సత్తామీజిల్స్ కలకలం.. న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ విధించిన గవర్నర్ హోచుల్వైఎస్ షర్మిలా రెడ్డిపాలమూరు సీతాఫలాలపై ఎల్‌నినో ఎఫెక్ట్దుబాయ్‌లో మారిన షేర్డ్ హౌసింగ్ రూల్స్.. కుటుంబాలతో కలిసి బ్యాచిలర్స్ ఉండటంపై బ్యాన్ఫుజిఫిల్మ్ ఇండియా ప్రచారకర్తగా రష్మిక మందన్నమదనపల్లి టమోటాపైనా ఎల్నినో దెబ్బనాగార్జునసాగర్‌లో గణనీయంగా తగ్గుతున్న నీరుచీరకట్టుతోనే పరుగు పందెం.. హోమ్‌గార్డ్ టెస్టులో కవిత సత్తామీజిల్స్ కలకలం.. న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ విధించిన గవర్నర్ హోచుల్వైఎస్ షర్మిలా రెడ్డి
వాతావరణం
📅 తేదీ వారీగా

నాగార్జునసాగర్‌లో గణనీయంగా తగ్గుతున్న నీరు

ప్రత్యేక కథనంజాతీయం
నాగార్జునసాగర్‌లో గణనీయంగా తగ్గుతున్న నీరు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలుగు రాష్ట్రాల వరప్రదాయని నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఎల్‌నినో దెబ్బతో సాగర్‌లో డెడ్ స్టోరేజ్ కనిపిస్తోంది. దీంతో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఉమ్మడి నల్లగొండ, హైదరాబాద్‌ జంట నగరాలకు తాగునీటి ఎద్దడి తప్పేలా లేదు. సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు