తెలుగు ఎడిషన్ · 8 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
బెంగళూరు-హోసూరు హైవేపై భారీ ట్రాఫిక్ జామ్.. గుండెపోటుతో డ్రైవర్ మృతిపాలమూరు సీతాఫలాలపై ఎల్‌నినో ఎఫెక్ట్దుబాయ్‌లో మారిన షేర్డ్ హౌసింగ్ రూల్స్.. కుటుంబాలతో కలిసి బ్యాచిలర్స్ ఉండటంపై బ్యాన్ఫుజిఫిల్మ్ ఇండియా ప్రచారకర్తగా రష్మిక మందన్నమదనపల్లి టమోటాపైనా ఎల్నినో దెబ్బనాగార్జునసాగర్‌లో గణనీయంగా తగ్గుతున్న నీరుచీరకట్టుతోనే పరుగు పందెం.. హోమ్‌గార్డ్ టెస్టులో కవిత సత్తామీజిల్స్ కలకలం.. న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ విధించిన గవర్నర్ హోచుల్బెంగళూరు-హోసూరు హైవేపై భారీ ట్రాఫిక్ జామ్.. గుండెపోటుతో డ్రైవర్ మృతిపాలమూరు సీతాఫలాలపై ఎల్‌నినో ఎఫెక్ట్దుబాయ్‌లో మారిన షేర్డ్ హౌసింగ్ రూల్స్.. కుటుంబాలతో కలిసి బ్యాచిలర్స్ ఉండటంపై బ్యాన్ఫుజిఫిల్మ్ ఇండియా ప్రచారకర్తగా రష్మిక మందన్నమదనపల్లి టమోటాపైనా ఎల్నినో దెబ్బనాగార్జునసాగర్‌లో గణనీయంగా తగ్గుతున్న నీరుచీరకట్టుతోనే పరుగు పందెం.. హోమ్‌గార్డ్ టెస్టులో కవిత సత్తామీజిల్స్ కలకలం.. న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ విధించిన గవర్నర్ హోచుల్
వాతావరణం
📅 తేదీ వారీగా

చీరకట్టుతోనే పరుగు పందెం.. హోమ్‌గార్డ్ టెస్టులో కవిత సత్తా

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జార్ఖండ్‌ రామ్‌గఢ్‌కు చెందిన కవిత అనే వితంతు తల్లి హోమ్‌గార్డ్ కొలువు కోసం పరుగు పందెంలో పాల్గొన్నారు.

బతుకుదెరువు కోసం ఆమె ఈ పరుగులో పాల్గొన్నారు.

చీర కట్టుకుని, కాళ్లకు చెప్పులు లేకుండానే ట్రాక్‌పై పరుగు పూర్తి చేశారు..

1,600 మీటర్ల దూరాన్ని పూర్తి చేసిన వైనం.

ఫిజికల్ టెస్టులో అత్యుత్తమ మార్కులు సాధించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు