తెలుగు ఎడిషన్ · 8 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
పాలమూరు సీతాఫలాలపై ఎల్‌నినో ఎఫెక్ట్దుబాయ్‌లో మారిన షేర్డ్ హౌసింగ్ రూల్స్.. కుటుంబాలతో కలిసి బ్యాచిలర్స్ ఉండటంపై బ్యాన్ఫుజిఫిల్మ్ ఇండియా ప్రచారకర్తగా రష్మిక మందన్నమదనపల్లి టమోటాపైనా ఎల్నినో దెబ్బనాగార్జునసాగర్‌లో గణనీయంగా తగ్గుతున్న నీరుచీరకట్టుతోనే పరుగు పందెం.. హోమ్‌గార్డ్ టెస్టులో కవిత సత్తామీజిల్స్ కలకలం.. న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ విధించిన గవర్నర్ హోచుల్వైఎస్ షర్మిలా రెడ్డిపాలమూరు సీతాఫలాలపై ఎల్‌నినో ఎఫెక్ట్దుబాయ్‌లో మారిన షేర్డ్ హౌసింగ్ రూల్స్.. కుటుంబాలతో కలిసి బ్యాచిలర్స్ ఉండటంపై బ్యాన్ఫుజిఫిల్మ్ ఇండియా ప్రచారకర్తగా రష్మిక మందన్నమదనపల్లి టమోటాపైనా ఎల్నినో దెబ్బనాగార్జునసాగర్‌లో గణనీయంగా తగ్గుతున్న నీరుచీరకట్టుతోనే పరుగు పందెం.. హోమ్‌గార్డ్ టెస్టులో కవిత సత్తామీజిల్స్ కలకలం.. న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ విధించిన గవర్నర్ హోచుల్వైఎస్ షర్మిలా రెడ్డి
వాతావరణం
📅 తేదీ వారీగా

వైఎస్ షర్మిలా రెడ్డి

ప్రత్యేక కథనంజాతీయం
వైఎస్ షర్మిలా రెడ్డి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

APCC చీఫ్

మోదీజీకి దేశమే ప్రథమం అనడం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్.

పౌరుడే ప్రథమం అని చెప్పడం తీవ్ర హాస్యాస్పదం.

“దోపిడీ ఫస్ట్ - నేషన్ నెక్ట్స్ ” .. “ మోదీజి ఫస్ట్ .. సిటిజన్ నెక్ట్స్ “

ఇదే మోడీ గారి 25 ఏళ్ల అధికార రాజకీయ ప్రస్థానానికి అసలైన నినాదం.

దేశాన్ని దోచి, అదానీ అంబానీల దగ్గర దాచి,

నిర్దిష్ట కార్పొరేట్ సంస్థలకు అన్ని రంగాలను అమ్మేసి,

దేశ సంపదను కొద్దిమంది చేతుల్లో పెట్టి, రూపాయి విలువను పతనం చేసి,

స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను జేబు సంస్థలుగా వాడుకోవడం,

ప్రశ్న పత్రాలు లీక్ చేయడమే పాతికేళ్లుగా మోడీ గారు సాధించిన చారిత్రక విజయాలు.

మోదీజీ పాలన దేశానికి పట్టిన దౌర్భాగ్యం.

25 ఏళ్ల అధికార ప్రస్థానంలో ఉద్ధరించింది శూన్యం.

నోట్ల రద్దు అతిపెద్ద వైఫల్యం.

బీజేపీ పాలనలో ఆహార ద్రవ్యోల్బణం 5.49 శాతం పెరిగింది.

రూపాయి విలువ డాలర్ తో పోల్చితే గరిష్టంగా పతనం జరిగింది.

ఉద్యోగాలు లేక నిరుద్యోగం 15 శాతం అధికంగా పెరిగింది.

ఇంధనపు ధరలు 120 శాతం అదనంగా పెరగగా ,

ఏడాదికి 10 వేల మంది రైతుల బలవన్మరణాలు నమోదు .

చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు

మాట్లాడుకుంటూ పోతే ముగింపే ఉండదు అన్నట్లుంటుంది మోదీ గారు చేసిన మోసాల జాబితా.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు