క్రమశిక్షణ చర్యల వేళ మాజీ మంత్రి చిన్నారెడ్డి మౌనం.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
క్రమశిక్షణ చర్యల్లో పదవి కోల్పోయిన సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి..
రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు నోరు విప్పని వైనం..
తన అనుచరులతో భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నట్లు టాక్..
ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చోపచర్చలు.
చిన్నారెడ్డి భవిష్యత్ కార్యాచరణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ





