డోన్ మున్సిపాలిటీలో బుగ్గన వర్సెస్ కోట్ల

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
డోన్ మున్సిపాలిటీలో అధికార పార్టీకి అసమ్మతి బెడద పట్టుకుంది. ఇక్కడ బుగ్గన వర్సెస్ కోట్ల అన్నట్లుగా పరిస్థితి మారింది. విపక్షపార్టీకి అభ్యర్థుల కొరత ఉండటంతో, ఎమ్మెల్యే కోట్ల కూతురు టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా బరిలో దిగుతారంటూ ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బుగ్గన ప్లాన్ ఏంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.





