నంద్యాల మున్సిపల్ చైర్మన్ రేసులో భూమా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నంద్యాల మున్సిపల్ చైర్మన్ రేసులో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పేరు వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రి ఫరూక్ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ భూమా చైర్మన్ అభ్యర్థి అయితే.. తన సతీమణిని పోటీకి దింపేందుకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ప్రయత్నాలు చేస్తున్నారు.





