రేపు జీఎస్‌టీ కౌన్సిల్ కీలక భేటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జీఎస్‌టీ కౌన్సిల్ ఇవాళ అత్యంత కీలకంగా సమావేశం కానుంది. వ్యాపారులకు వేధింపులు తగ్గించే దిశగా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా అరెస్టు నిబంధన తొలగింపుపై కౌన్సిల్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం కోసం వ్యాపారవర్గాలు ఎదురుచూస్తున్నాయి.





