ఢిల్లీలో మరోసారి రాహుల్, ప్రియాంక అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఢిల్లీలో ఇండి కూటమి నేతలు మరోసారి హంగామా సృష్టించారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. కూటమి నేతలు ఇవాళ ఏం చేయబోతున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తదుపరి కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు.





