పునఃప్రారంభం కోసం చెరుకు రైతుల పోరుబాట

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ చెరుకు రైతులు పోరుబాట పట్టారు. నాలుగు మండలాల్లో ప్రతిరోజూ నిరసనలు తెలుపుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా చెరుకు సాగును ప్రోత్సహించాలని కోరుతున్నారు. 2008లో మూతబడ్డ కర్మాగారాన్ని వెంటనే తెరిపించాలని ఆందోళన చేస్తున్నారు.





