తెలుగు ఎడిషన్ · 8 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
రేపు జీఎస్‌టీ కౌన్సిల్ కీలక భేటీతెలంగాణ ఆసుపత్రుల్లో పెరుగుతున్న జ్వర బాధితులుఢిల్లీలో మరోసారి రాహుల్, ప్రియాంక అరెస్ట్గుడివాడ గెలుపు కోసం కొడాలి నాని లెక్కలుపునఃప్రారంభం కోసం చెరుకు రైతుల పోరుబాటవైరల్ వీడియోలపై సంజు దేవి ప్రచారం..అడవి మామిడిపల్లిలో కోతుల స్వైరవిహారంరైల్వే టికెట్ చెకర్లకు బాడీ కెమెరా జాకెట్లురేపు జీఎస్‌టీ కౌన్సిల్ కీలక భేటీతెలంగాణ ఆసుపత్రుల్లో పెరుగుతున్న జ్వర బాధితులుఢిల్లీలో మరోసారి రాహుల్, ప్రియాంక అరెస్ట్గుడివాడ గెలుపు కోసం కొడాలి నాని లెక్కలుపునఃప్రారంభం కోసం చెరుకు రైతుల పోరుబాటవైరల్ వీడియోలపై సంజు దేవి ప్రచారం..అడవి మామిడిపల్లిలో కోతుల స్వైరవిహారంరైల్వే టికెట్ చెకర్లకు బాడీ కెమెరా జాకెట్లు
వాతావరణం
📅 తేదీ వారీగా

అడవి మామిడిపల్లిలో కోతుల స్వైరవిహారం

ప్రత్యేక కథనంజాతీయం
అడవి మామిడిపల్లిలో కోతుల స్వైరవిహారం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అడవి మామిడిపల్లిలో కోతులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇళ్లపై ఉన్న పెంకులు, పందిళ్లను పీకేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. కాలు బయట పెడితే దాడులకు దిగుతుండటంతో.. చేతిలో కర్ర లేనిదే బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. కోతుల దెబ్బకు పెంకుటిళ్లను కాస్త రేకుల ఇళ్లుగా మార్చుకుంటున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు