తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
వేములవాడలో కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్రూ.4 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన GHMC సూపర్వైజర్రాజమహేంద్రవరం కేంద్రంగా మూడు జోన్లతో పోలీస్ కమిషనరేట్క్రికెట్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ అప్‌డేట్..వ్యాపారులకు ఊరట లభించేనా.. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అక్టోబర్ 8కి వాయిదాకర్నూలు పోలీస్ కమిషనరేట్తిరుపతి పోలీస్ కమిషనరేట్వైద్య విద్యార్ధుల ఆత్మహత్యల నేపద్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్ లతో సమావేశం నిర్వహించినవేములవాడలో కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్రూ.4 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన GHMC సూపర్వైజర్రాజమహేంద్రవరం కేంద్రంగా మూడు జోన్లతో పోలీస్ కమిషనరేట్క్రికెట్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ అప్‌డేట్..వ్యాపారులకు ఊరట లభించేనా.. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అక్టోబర్ 8కి వాయిదాకర్నూలు పోలీస్ కమిషనరేట్తిరుపతి పోలీస్ కమిషనరేట్వైద్య విద్యార్ధుల ఆత్మహత్యల నేపద్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్ లతో సమావేశం నిర్వహించిన
వాతావరణం
📅 తేదీ వారీగా

రూ.4 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన GHMC సూపర్వైజర్

క్రైమ్హైదరాబాద్
రూ.4 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన GHMC సూపర్వైజర్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ మెహదీపట్నంలో GHMC టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ తులసిరామ్ సునీత ఏసీబీకి చిక్కారు..

గోల్కొండ జోన్ సర్కిల్-33 పరిధిలో బాధితుడి నుంచి రూ.8 లక్షల లంచం డిమాండ్ చేసిన సూపర్వైజర్..

ఆర్డర్లను పట్టించుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసినట్లు వెల్లడి..

మొదటి విడతగా రూ.4 లక్షలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ సిటీ రేంజ్-1 బృందం..

సునీతను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు