సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్యకర పోస్టులు.. డీజీపీకి విప్ బల్మూర్ వెంకట్ ఫిర్యాదు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్..
ఈ వ్యవహారంలో డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన విప్ బల్మూర్ వెంకట్.





