పులివెందులకు తాగునీటి నిధులు.. రూ.280 కోట్లు కేటాయించినట్లు పవన్ కల్యాణ్ వెల్లడి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పులివెందుల నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.280 కోట్లు కేటాయించాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
7 మండలాల్లోని 299 గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ నిధులు వెచ్చిస్తున్నట్లు ప్రకటన.
పులివెందులలో దశాబ్దాలుగా తాగునీటి సమస్య ఉందని తెలిపిన డిప్యూటీ సీఎం.
గతంలో ప్రారంభమై అసంపూర్తిగా నిలిచిపోయిన నీటి పథకాలను పూర్తి చేస్తామని స్పష్టీకరణ.
రాయలసీమ పౌరుషమంటే గొడ్డలి పోట్లు కాదు.. అభివృద్ధి అంటూ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.
పులివెందుల నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలోని 299 గ్రామాలకు తాగునీటి సమస్య నుంచి ఊరట.





