తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
Big Breakingతెలంగాణ మున్సిపల్ శాఖలో 856 ఉద్యోగాల భర్తీకి కసరత్తుపులివెందులకు తాగునీటి నిధులు.. రూ.280 కోట్లు కేటాయించినట్లు పవన్ కల్యాణ్ వెల్లడి🎬 వెంకీ–త్రివిక్రమ్ సినిమా కోసం ఇంకాస్త వెయిటింగ్‌.. ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా!ఐటీ సోదాలతో లింక్ లేదు.. తేల్చిచెప్పిన రకుల్ ప్రీత్ సింగ్రూ.1,090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్.. స్పాట్‌ను పరిశీలించిన GHMC కమిషనర్ కర్ణన్భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నేడు గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. అంతిమ లబ్ధిదారులెవరో తెలిపోయింది. రూ.40 కోట్ల సుపారీపై గొడ్డలి పార్టీ అధినేత సమాధానం చెప్పాలిBig Breakingతెలంగాణ మున్సిపల్ శాఖలో 856 ఉద్యోగాల భర్తీకి కసరత్తుపులివెందులకు తాగునీటి నిధులు.. రూ.280 కోట్లు కేటాయించినట్లు పవన్ కల్యాణ్ వెల్లడి🎬 వెంకీ–త్రివిక్రమ్ సినిమా కోసం ఇంకాస్త వెయిటింగ్‌.. ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా!ఐటీ సోదాలతో లింక్ లేదు.. తేల్చిచెప్పిన రకుల్ ప్రీత్ సింగ్రూ.1,090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్.. స్పాట్‌ను పరిశీలించిన GHMC కమిషనర్ కర్ణన్భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నేడు గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. అంతిమ లబ్ధిదారులెవరో తెలిపోయింది. రూ.40 కోట్ల సుపారీపై గొడ్డలి పార్టీ అధినేత సమాధానం చెప్పాలి
వాతావరణం
📅 తేదీ వారీగా

రూ.1,090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్.. స్పాట్‌ను పరిశీలించిన GHMC కమిషనర్ కర్ణన్

ప్రభుత్వంహైదరాబాద్
రూ.1,090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్.. స్పాట్‌ను పరిశీలించిన GHMC కమిషనర్ కర్ణన్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి GHMC కీలక అడుగులు వేస్తోంది.

చీఫ్ ఇంజనీర్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బి. సంతోష్‌లతో కలిసి స్పాట్‌ను పరిశీలించిన GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్..

పశ్చిమ హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని శాశ్వతంగా తగ్గించేందుకు 4.3 కి.మీ మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం..

ఈ ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.1,090 కోట్లు..

మరోవైపు KBR పార్క్ వద్ద ప్రస్తుతం అమల్లో ఉన్న వన్-వే ట్రాఫిక్ విధానాన్ని కొనసాగించాలని GHMC నిర్ణయం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు