డ్రైవింగ్‌లో పరధ్యానం వద్దు.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కీలక హెచ్చరిక
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వాహనం నడిపేటప్పుడు మొబైల్ వాడినా, దృష్టి మరల్చినా పెను ప్రమాదాలు జరిగే ముప్పు..
కొద్ది సెకన్ల పరధ్యానమైనా డ్రైవర్ అవగాహనను తగ్గించి, స్పందించే సమయాన్ని ఆలస్యం చేస్తుందని స్పష్టం చేసిన పోలీసులు..
డ్రైవింగ్ చేసే సమయంలో కళ్లు రోడ్డుపై, చేతులు స్టీరింగ్‌పై ఉంచాలని సూచన..
మనసు పూర్తిగా డ్రైవింగ్‌పైనే ఉంచి సురక్షితంగా ప్రయాణించాలని పోలీసుల పిలుపు.
వాహనదారులు పరధ్యానం వీడి అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సూచన.





