వికారాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వికారాబాద్ జిల్లా గోవింద్ బుడ్య నాయక్ తండాలో చిరుతపులి కలకలం రేపింది..
ఒక రైతుకు చెందిన బర్రె దూడను చిరుతపులి చంపి తినేసింది..
పచ్చని పొదలతో ఉన్న కొండపై పెద్ద బండరాయిపై చిరుతపులి విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి..
దూరం నుంచి చూస్తున్న గ్రామస్తులు దాని కదలికలను గమనిస్తూ అప్రమత్తమయ్యారు..
ఫోన్ ద్వారా ఇతరులను హెచ్చరిస్తూ స్థానికులు భయాందోళన చెందుతున్నారు..





