సిద్దిపేటలో గాలి దుమారం.. సభా ప్రాంగణంలో నేలకొరిగిన కటౌట్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సిద్దిపేటలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. రేవంత్ సభా ప్రాంగణంలో ఈదురు గాలులకు కటౌట్లు, ఫ్లెక్సీలు కిందపడ్డాయి. సభా స్టాల్‌లో పలు చోట్ల ఫ్లెక్సీలు చినిగిపోయాయి. కిందపడిన కటౌట్లు, ఫ్లెక్సీలను మళ్లీ పెట్టేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు.





