తెలుగు ఎడిషన్ · 15 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
అరకు లోయకు పర్యాటకుల క్యూ.. ఆహ్లాదం.. పొగ మంచుతో ప్రకృతి సుందర దృశ్యాలు..22 ఏళ్ల యువతి జిమ్‌లో ఘోర ప్రమాదం.. ట్రెడ్‌మిల్‌పై నుంచి మూడో అంతస్తు కిటికీలోంచి పడి మృతి!తెలంగాణలో కొత్తగా 4.63 లక్షల మందికి పింఛన్లు.. నవంబర్ 19న బ్యాంకు ఖాతాల్లో నగదు!SAFF ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్2023 పార్లమెంట్ భద్రత ఉల్లంఘన కేసులో నిందితుల బెయిల్ తిరస్కరణతిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఫిబ్రవరి 2027 దర్శనం, వసతి కోటాల విడుదల షెడ్యూల్సంక్రాంతి తర్వాత 30 మందికి పైగా ఇంఛార్జ్లపై జగన్ వేటు?మోదీ నా మెట్రో టికెట్‌కు డబ్బులు చెల్లించారు: డీకే శివకుమార్అరకు లోయకు పర్యాటకుల క్యూ.. ఆహ్లాదం.. పొగ మంచుతో ప్రకృతి సుందర దృశ్యాలు..22 ఏళ్ల యువతి జిమ్‌లో ఘోర ప్రమాదం.. ట్రెడ్‌మిల్‌పై నుంచి మూడో అంతస్తు కిటికీలోంచి పడి మృతి!తెలంగాణలో కొత్తగా 4.63 లక్షల మందికి పింఛన్లు.. నవంబర్ 19న బ్యాంకు ఖాతాల్లో నగదు!SAFF ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్2023 పార్లమెంట్ భద్రత ఉల్లంఘన కేసులో నిందితుల బెయిల్ తిరస్కరణతిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఫిబ్రవరి 2027 దర్శనం, వసతి కోటాల విడుదల షెడ్యూల్సంక్రాంతి తర్వాత 30 మందికి పైగా ఇంఛార్జ్లపై జగన్ వేటు?మోదీ నా మెట్రో టికెట్‌కు డబ్బులు చెల్లించారు: డీకే శివకుమార్
వాతావరణం
📅 తేదీ వారీగా

అరకు లోయకు పర్యాటకుల క్యూ.. ఆహ్లాదం.. పొగ మంచుతో ప్రకృతి సుందర దృశ్యాలు..

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఆంధ్రా ఊటి అరకు ప్రకృతి అందాలు పులకిస్తున్నాయి. కూల్ క్లయిమేట్ సందర్శకులను ఆహ్వానిస్టోంది. కొండలు, ఘాట్ రోడ్ పై పొగమంచు తో ప్రకృతి అందాలు మరింత సుందరంగా మారాయి. దింతో సందర్శకులు అరకు క్యూకడుతున్నారు. మారిన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.. కెమెరాలో బంధిస్తున్నారు సందర్శకులు

ఈ ఏడాది సీజన్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ.. సుందర వాతావరణం పర్యాటకులను తమవైపు ఆకర్షిస్తోంది. అరకు పాడేరులో ఆదివారం ఉదయం 10డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

సంబంధిత వార్తలు