మంత్రి గుమ్మడి నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మంత్రి గుమ్మడి సంధ్యారాణి నియోజకవర్గంలో టీడీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు జెడ్పీటీసీ స్థానాలను ప్రతిపక్ష వైసీపీ సొంతం చేసుకుంది. ఇది మంత్రి స్వయం కృతాపరాధమా.. లేక మరేమైనా కారణాలున్నాయా అని స్థానిక కేడర్ అంతర్మథనంలో పడింది.





