పార్వతీపురం మన్యం జడ్పీ పీఠం రేసులో నేతలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పార్వతీపురం మన్యం జిల్లాలో జడ్పీ పీఠం దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ పీఠం ఎవరికి దక్కుతుంది, రేసులో ఎవరెవరు ఉన్నారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. స్థానికంగా ఉన్న రాజకీయ సమీకరణాలు ఎవరికి అనుకూలంగా మారుతాయన్న దానిపై నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.





