మంత్రాలయంలో ఉత్కంఠ రేపుతున్న పంచాయతీ పోరు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మంత్రాలయం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి పట్టున్న ఏడు గ్రామాల్లో ఆధిపత్యం ఎవరిదన్న దానిపై ఆసక్తి నెలకొంది. గతంలో ఈ గ్రామాల సంగతి తానే తేలుస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో.. ఇక్కడి ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.





