చెన్నైలోనే ఉండనున్న టీవీకే ఎమ్మెల్యేలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. టీవీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా మూడు రోజుల పాటు చెన్నైలోనే అందుబాటులో ఉండాలని సీఎం విజయ్ ఆదేశించారు. దీంతో వారంతా అక్కడే మకాం వేశారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.





