మహిళా కమిషన్ ముందుకు వర్సిటీ వీసీ జానయ్య

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అగ్రికల్చర్ వర్సిటీ వీసీ జానయ్య ఇవాళ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కమిషన్ ఈ విచారణ చేపట్టింది. ఈ మేరకు వీసీ జానయ్య స్వయంగా హాజరై వివరణ ఇవ్వనున్నారు. ఈ వ్యవహారం వర్సిటీలో కలకలం రేపుతోంది.





