అండం వెనుక అండర్ గ్రౌండ్ వ్యాపారం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అండం దానం వెనుక జరుగుతున్న అండర్ గ్రౌండ్ వ్యాపారంపై విచారణ ముమ్మరమైంది. ఈ దందా అసలు ఎలా జరుగుతుంది, దళారులు ఎవరు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. డబ్బు చెల్లింపులు, ఈ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నదెవరు అన్న విషయాలను దర్యాప్తు అధికారులు వెలికితీస్తున్నారు. ఈ వ్యవహారం ఎలా బయటకొచ్చిందన్న దానిపై దృష్టి పెట్టారు.





