హైదరాబాద్‌లో నేటి నుంచి భారత్ సమ్మిట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ వేదికగా ఇవాళ్టి నుంచి భారత్ సమ్మిట్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం నగరంలో మూడు రోజుల పాటు జరగనుంది. సదస్సు ముగింపు రోజున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.





