“తుపాను వస్తే నేను ఇంట్లో పడుకోను.. తీరం ఎప్పుడు దాటుతుందో ముందే అంచనా వేశాం” — సీఎం చంద్రబాబు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వరుస తుపాన్లపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తుపాను పరిస్థితుల్లో తాను ఎప్పుడూ ఇంట్లో విశ్రాంతి తీసుకోనని చెప్పారు.
RTGS, IMD, AWARE వంటి వ్యవస్థల సహాయంతో తుపాను దిశ, గాలుల వేగం, వర్షపాతం, తీరం దాటే సమయాన్ని ముందుగానే అంచనా వేసి అధికారులను అప్రమత్తం చేశామని ఆయన పేర్కొన్నారు.
మురసు తుపాను సమయంలో కూడా తెల్లవారుజామున 3:30 గంటలకు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.





