తెలుగు ఎడిషన్ · 1 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్ బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల గూడ రోహిత మృతిషెడ్యూల్ కంటే ముందే పులివెందులకు జగన్ మోహన్ రెడ్డిఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ భావోద్వేగ క్షణాలు.. తల్లి, అత్తగారి పాదాలకు నమస్కారంలడఖ్‌లో మంచు తుఫాను.. 11,800 అడుగుల ఎత్తులో విద్యుత్ పునరుద్ధరణనాసిక్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు.. 6,233 మంది గిరిజనుల గోదావరి హారతిపూరీ జగన్నాథ ఆలయంలో నీల చక్రం వెనుక సూర్యోదయంబాలికపై దాడి ఘటనలో కలకలం.. స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదుడోన్ పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఏకపక్ష తీరుపై వైసిపి అభ్యర్థుల నిరసనహైదరాబాద్ బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల గూడ రోహిత మృతిషెడ్యూల్ కంటే ముందే పులివెందులకు జగన్ మోహన్ రెడ్డిఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ భావోద్వేగ క్షణాలు.. తల్లి, అత్తగారి పాదాలకు నమస్కారంలడఖ్‌లో మంచు తుఫాను.. 11,800 అడుగుల ఎత్తులో విద్యుత్ పునరుద్ధరణనాసిక్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు.. 6,233 మంది గిరిజనుల గోదావరి హారతిపూరీ జగన్నాథ ఆలయంలో నీల చక్రం వెనుక సూర్యోదయంబాలికపై దాడి ఘటనలో కలకలం.. స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదుడోన్ పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఏకపక్ష తీరుపై వైసిపి అభ్యర్థుల నిరసన
వాతావరణం
📅 తేదీ వారీగా

ఒక్క క్షణం నిర్లక్ష్యం.. జీవితాన్నే మార్చేస్తుంది!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రోడ్డుపై వాహనం నడుపుతున్నప్పుడు అతి వేగం, నిర్లక్ష్యం, మొబైల్ వైపు దృష్టి మళ్లడం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అవగాహన వీడియోను Xలో షేర్ చేశారు.

📵 డ్రైవింగ్ సమయంలో మొబైల్‌ వాడొద్దు

🚫 అతి వేగం, ప్రమాదకర ఓవర్‌టేకింగ్‌కు దూరంగా ఉండండి

☑ రోడ్డుపైనే పూర్తి దృష్టి పెట్టండి

“మీ గమ్యం కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు.. మీ జీవితం మాత్రం అమూల్యం” అంటూ వాహనదారులకు పోలీసులు సూచించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు