తెలుగు ఎడిషన్ · 1 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్ బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల గూడ రోహిత మృతిషెడ్యూల్ కంటే ముందే పులివెందులకు జగన్ మోహన్ రెడ్డిఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ భావోద్వేగ క్షణాలు.. తల్లి, అత్తగారి పాదాలకు నమస్కారంలడఖ్‌లో మంచు తుఫాను.. 11,800 అడుగుల ఎత్తులో విద్యుత్ పునరుద్ధరణనాసిక్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు.. 6,233 మంది గిరిజనుల గోదావరి హారతిపూరీ జగన్నాథ ఆలయంలో నీల చక్రం వెనుక సూర్యోదయంబాలికపై దాడి ఘటనలో కలకలం.. స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదుడోన్ పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఏకపక్ష తీరుపై వైసిపి అభ్యర్థుల నిరసనహైదరాబాద్ బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల గూడ రోహిత మృతిషెడ్యూల్ కంటే ముందే పులివెందులకు జగన్ మోహన్ రెడ్డిఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ భావోద్వేగ క్షణాలు.. తల్లి, అత్తగారి పాదాలకు నమస్కారంలడఖ్‌లో మంచు తుఫాను.. 11,800 అడుగుల ఎత్తులో విద్యుత్ పునరుద్ధరణనాసిక్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు.. 6,233 మంది గిరిజనుల గోదావరి హారతిపూరీ జగన్నాథ ఆలయంలో నీల చక్రం వెనుక సూర్యోదయంబాలికపై దాడి ఘటనలో కలకలం.. స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదుడోన్ పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఏకపక్ష తీరుపై వైసిపి అభ్యర్థుల నిరసన
వాతావరణం
📅 తేదీ వారీగా

🗳️ ఏపీలో మొదలైన ‘పుర పోరు’.. 92 పట్టణ సంస్థల్లో పోలింగ్ ప్రారంభం!

ప్రత్యేక కథనంజాతీయం
🗳️ ఏపీలో మొదలైన ‘పుర పోరు’.. 92 పట్టణ సంస్థల్లో పోలింగ్ ప్రారంభం!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీలు కలిపి మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది.

మొత్తం 100 పట్టణ సంస్థలకు ఎన్నికలు ప్రకటించగా, 8 చోట్ల పూర్తిగా ఏకగ్రీవం కావడంతో మిగిలిన 92 చోట్ల పోలింగ్ జరుగుతోంది. 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 17 చైర్‌పర్సన్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

కార్పొరేషన్లలో 118 వార్డులు, మున్సిపాలిటీలు–నగర పంచాయతీల్లో 637 వార్డులు ఏకగ్రీవం కాగా, పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 11,378 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు