తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం.

Photo: The original uploader was Vimalkalyan at / Wikimedia Commons · CC BY 2.5
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
27 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 84,289 మంది భక్తులు.
హుండీ ఆదాయం రూ 3.33 కోట్లు.





