విజయవాడ: ప్రియుడి బెయిల్ కోసం డ్రగ్స్ కొరియర్ గా మారిన యువతి.

Photo: Adbh266 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నిన్న బెంగుళూరు నుంచి 110 గ్రాముల MDMA డ్రగ్స్ తెస్తూ విజయవాడలో ఈగల్ అధికారులకు పట్టుబడ్డ నాగ సౌమ్య.
బషీర్ అనే డ్రగ్ పెడ్లర్ 50వేలు కమిషన్ ఇస్తానని ఆశ చూపడంతో డ్రగ్స్ తెచ్చినట్లు విచారణలో ఒప్పుకున్న యువతి.
మూడ్నేళ్ల క్రితం డ్రగ్స్ తెస్తూ పట్టుబడి అరెస్టయిన ప్రియుడు కాసి వర్ధన్ ను బెయిల్ పై తీసుకొచ్చేందుకు డ్రగ్స్ కొరియర్ గా మారిన నాగ సౌమ్య.
నాగ సౌమ్యతో డ్రగ్స్ తెప్పించిన పెడ్లర్ బషీర్ కోసం గాలిస్తున్న పోలీసులు.
నాగ సౌమ్య, బషీర్ కాల్ డేటా ఆధారంగా నిందితులపై ఫోకస్ పెట్టిన పోలీసులు.





