తెలుగు ఎడిషన్ · 15 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం.నంద్యాల: తాళిబొట్లు, కమ్మలు, ముక్కు రాళ్లతో, చైన్ లతో బయటకి వెళ్లాలంటే వనికి పోతున్న మహిళలుదక్షిణ కొరియా ఎన్నికల కమిషన్‌పై దాడులు.. వారెంట్‌ను తిరస్కరించిన కోర్టుజోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటక నుంచి కృష్ణ జలాలు.విజయవాడ: ప్రియుడి బెయిల్ కోసం డ్రగ్స్ కొరియర్ గా మారిన యువతి.🚨 శ్రీవారి నెయ్యి కల్తీ కేసులో ఈడీ భారీభారత నౌకాదళం బహ్రెయిన్‌లో సీటీఎఫ్ 154 కమాండ్‌ను పూర్తి చేసిందిమౌజన్లు, ఇమామ్‌లకు గౌరవ వేతనం విడుదలతిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం.నంద్యాల: తాళిబొట్లు, కమ్మలు, ముక్కు రాళ్లతో, చైన్ లతో బయటకి వెళ్లాలంటే వనికి పోతున్న మహిళలుదక్షిణ కొరియా ఎన్నికల కమిషన్‌పై దాడులు.. వారెంట్‌ను తిరస్కరించిన కోర్టుజోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటక నుంచి కృష్ణ జలాలు.విజయవాడ: ప్రియుడి బెయిల్ కోసం డ్రగ్స్ కొరియర్ గా మారిన యువతి.🚨 శ్రీవారి నెయ్యి కల్తీ కేసులో ఈడీ భారీభారత నౌకాదళం బహ్రెయిన్‌లో సీటీఎఫ్ 154 కమాండ్‌ను పూర్తి చేసిందిమౌజన్లు, ఇమామ్‌లకు గౌరవ వేతనం విడుదల
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి
Photo: Shamirpetwala / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలపై కూటమి పార్టీల మధ్య స్పష్టత

నిన్న అర్ధ రాత్రి దాటాక కూడా కొనసాగిన సీట్ల సర్దుబాటు చర్చలు

చర్చల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జన సేన PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్

నాలుగు నగరపాలక సంస్థల్లో జనసేన పోటీ చేసే అవకాశం

20 నుంచి 24 మున్సిపాలిటీల్లో జనసేన పోటీ చేసే ఛాన్స్

నాలుగు నగర పంచాయతీల్లో జనసేన పోటీ చేసే అవకాశం

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నుంచి బీజేపీ పోటీ చేసే అవకాశం

నాలుగు నుంచి ఐదు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో బీజేపీ పోటీ చేసే ఛాన్స్

జనసేన పోటీ చేసే నగరపాలక సంస్థలుగా విజయవాడ, కాకినాడ, శ్రీకాకుళం, ఏలూరు

జనసేనకు కేటాయించే మున్సిపాలిటీల జాబితాలో పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలు, తుని, అమలాపురం, మండపేట, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం

జన సేన పోటీ చేయనున్న స్థానాలు: రంపచోడవరం, జగ్గయ్యపేట, రేపల్లె, తెనాలి, పొన్నూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, దర్శి, కావలి, శ్రీకాళహస్తి, మదనపల్లె, పుట్టపర్తి, ఆదోని మున్సిపాలిటీల్లో జనసేన పోటీకి అవకాశం

పాలకొండ, నెల్లిమర్ల, ముమ్మిడివరం, మడకశిర నగర పంచాయతీల్లో జనసేన పోటీకి ప్రతిపాదన

రాజమహేంద్రవరం మేయర్ స్థానంపై బీజేపీకి అవకాశం

యలమంచిలి, బాపట్ల, ఎర్రగుంట్ల, కర్నూలు జిల్లాలోని గూడూరు మున్సిపాలిటీపై బీజేపీకి అవకాశం

శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కోసం జనసేన, బీజేపీ మధ్య పోటీ, ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం

స్థానిక పరిస్థితులను బట్టి మేయర్, ఛైర్‌పర్సన్ స్థానాల్లో స్వల్ప మార్పులకు అవకాశం

కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై త్వరలో అధికారిక స్పష్టత వచ్చే అవకాశం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు