అమరావతి: X లో వైయస్ జగన్

Photo: Adbh266 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలకు వైఎస్ జగన్ సంఘీభావం.
ఎన్నికల ప్రక్రియలోని లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది
సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు చర్యలే మెరుగైన ఫలితాలనిస్తాయి
ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాలి
సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాల అరెస్టులతో సమస్య పరిష్కారం కాదు
ఇద్దరి అరెస్టులు పరిస్థితిని మరింత దిగజార్చుతాయి





