రేపటి నుంచి అర్బన్ బాడీస్ నామినేషన్లు

Photo: Alen C Babu / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పట్టణాలు, నగరాల్లో పొలిటికల్ కోలాహలం మొదలైంది. రేపటి నుంచే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. దీంతో క్యాస్ట్, నో డ్యూ సర్టిఫికెట్ల కోసం ఆశావహులు, నేతలు పరుగులు పెడుతున్నారు.





