23. అయిజ మున్సిపాలిటీలో ఐదుగురు కౌన్సిలర్ల రాజీనామా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అయిజ మున్సిపాలిటీలో రాజకీయ కలకలం రేగింది. ఏకంగా ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. దీనికి గల కారణాలేంటి, స్థానికంగా ఏం జరుగుతోందన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.





