30. అలిపిరి వద్ద భక్తుల కోసం ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుమల భక్తుల వసతి కష్టాలకు చెక్ పడనుంది. దాదాపు 20 వేల మంది భక్తులకు వసతి కల్పించేలా అలిపిరి వద్దే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మిస్తున్నారు. జీ ప్లస్ ఫైవ్ మల్టీ లెవెల్ పార్కింగ్, డిజిటల్ మ్యూజియం, శ్రీవారి వైభవాన్ని చాటే గ్యాలరీలను ఇక్కడ నిర్మించనున్నారు.





