సత్యసాయి జెడ్పీ చైర్మన్ రేసులో పరిటాల శ్రీరామ్

Photo: Alen C Babu / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో పరిటాల శ్రీరామ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చైర్మన్ పదవి ఓసీ జనరల్ కావడంతో పరిటాల ఫ్యామిలీ పావులు కదుపుతోంది. ఈ పరిణామంతో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.





