జమ్మలమడుగులో ఆదినారాయణ, రామసుబ్బారెడ్డి జగడం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జమ్మలమడుగులో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య మళ్లీ టగ్ ఆఫ్ వార్ మొదలైంది. ఇద్దరు నేతలు తమ సతీమణులను పోటీకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో స్థానికంగా రాజకీయ వేడి రగులుకుంది.





