25. SIRపై బీఆర్ఎస్ను కార్నర్ చేస్తున్న కాంగ్రెస్

Photo: Shamirpetwala / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మౌనమేలనోయి అంటూ SIR వ్యవహారంపై బీఆర్ఎస్ను కాంగ్రెస్ కార్నర్ చేస్తోంది. అయితే దీనిపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి, ఎందుకు దూకుడుగా వ్యవహరించలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది.





