బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

Photo: Batthini Vinay Kumar Goud / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నేత రాంచందర్ రావు పాల్గొననున్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడనున్నారు.





