కేటీఆర్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న నేతలు

Photo: Pranayraj1985 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సింగరేణి గర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ మాటలపై పలువురు నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున రియాక్షన్స్ వస్తున్నాయి.





