22. నామినేటెడ్ పదవుల కోసం బీజేపీ నేతల ఆరాటం

Photo: shankar s. from Dubai, united arab emira / Wikimedia Commons · CC BY 2.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల కోసం బీజేపీ నేతలు ఆరాటపడుతున్నారు. ఇటు పార్టీ పదవులతో పాటు అటు కేంద్ర నామినేటెడ్ పోస్టులు దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మాకో పదవి కావాలంటూ అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు.





