21. నంద్యాల మున్సిపాలిటీ బరిలో మంత్రి ఫరూక్ తనయుడు

Photo: Kautilya1 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నంద్యాల మున్సిపాలిటీ బరిలో మంత్రి ఫరూక్ తనయుడు నిలవనున్నారు. వైసీపీ కూడా ఇక్కడి నుంచి ముస్లిం అభ్యర్థి వైపే మొగ్గు చూపుతోంది. అదే జరిగితే స్థానికంగా ఆసక్తికర పోరు ఖాయంగా కనిపిస్తోంది.





